పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో 8 వ వార్డులో cc రోడ్లు నిర్మించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) గ్రామ కమిటీ ఆద్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా DYFI గ్రామ కార్యదర్శి బెల్లి రవి మాట్లాడుతూ గూడూరు గ్రామంలో 8 వ వార్డు ప్రజలు చాలా రోజుల నుండి సరైన రోడ్లు లేక రాక పోకలకు ఇబ్బంది పడుతూ తరచూ ప్రమాధాలకు గురి ఆవుతున్నారు. ఈ సమస్య పరిష్కరించాలని పంచాయతీ అదికారులకు ఎన్ని సార్లు చెప్పిన పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా గ్రామ సర్పంచ్ వర్డ్ మెంబర్ సర్పంచ్ స్పందించి cc రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలని DYFI గూడూరు గ్రామ కమిటీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన గూడూరు గ్రామ ప్రజలను సమీకరించి DYFI ఆద్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోలను నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భాషయబోయిన సంపత్, పనికేర రాజు, బెల్లి సంపత్, మొడెం రాఖేశ్, పులి ప్రవీణ్, భాషయబోయిన కుమార్, భాషయబోయిన సారయ్య, యాదనాల చిరంజీవి.
Read More :
# నటుడు రజినీకాంత్ కు గవర్నర్ పదవి ...❓
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం - నేడు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు
అర్హులందరికీ కొత్త రేషన్ కార్డ్స్ మరియు అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ఇవ్వాలని సిపిఎం డిమాండ్
#చికిత్స సమయాన్ని 75% వరకు తగ్గించే క్యాన్సర్ జబ్‌ను NHS ప్రపంచంలోనే తొలిసారిగా విడుదల చేసింది
# 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను వెంటనే రద్దు చేయాలి
# ప్రగతి భవనం నుండి బిఆర్ఎస్ (BRS ) ఖాళీ చేసే సమయం వచ్చేసింది ---- SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
# ఎస్టి కాలనీకి విద్యుత్ అందిస్తారా.... రోడ్డేక్కామంటారా.బి.శ్రీను నాయక్.
# ISRO: మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలో విడుదల: ఇస్రో ఛైర్మన్
Read More :
పట్టు రైతుల సమ స్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం
BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.
రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి
0 Comments