తెలంగాణ రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ లబ్దిదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకామ్ ద్వారా రాష్ట్రములో అర్హులు అయిన పేద ప్రజలకు ప్రభుత్వ మరియు కార్పొరేట్ హాస్పటల్ లో ఆరోగ్యశ్రీ వైద్య సేవల పరిమితిని రూ.5 లక్షల నుండి 10 లక్షల వరకు పెంచింది . ఇందుకు లబ్ది దారులు ప్రతి ఒక్కరూ జనగామ పట్టణం లో విష్ణు CSC సెంటర్ బస్టాండ్ రోడ్ జనగామ నందు తమ తమ ఆధార కార్డులు మరియు రేషన్ కార్డు తీసుకొని వచ్చి ఫోటోతో EKYC ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఈ సందర్భంగా CSC VLE భాషపాక విష్ణు మాట్లాడుతూ అర్హులైన పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన ఆరోగ్యశ్రీ వైద్య సహాయం పేదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. అలాగే మీ ప్రాంతాల్లో కాలనీలలో ఎక్కువ జాన సంఖ్య ఉన్న చోటికి మేమే వచ్చి EKYC ప్రాసెస్ చేస్తామని ప్రకటనలో తెలిపారు.
0 Comments