*పేదల వ్యతిరేకి జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య* మోకు కనక రెడ్డి సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి
జనగామ: జనగామ మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అందరు పేదలు పేదల వ్యతిరేకిగా జనగామ జిల్లా కలెక్టర్ అని అన్నారు సోమవారం మూడో విడత ఇందిరమ్మ ఇండ్ల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఈ మీటింగ్ కు జోగు ప్రకాష్ సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి అధ్యక్ష వేంచగా మోకు కనక రెడ్డి పాల్గొని మాట్లాడుతూరాత్రి అని లెక్కచేయకుండా గూడు కోసం వారందరూ పోవడం కోసం ఇంటి దగ్గరికి చేరుకొని గృహప్రవేశాలు చేస్తున్నారు ఈ సందర్భంగా జోగు ప్రకాష్ సిపిఎం పట్టణ కార్యదర్శి వహించగా సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనుక రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జనగామలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో మూడవ విడత ఇందులేని పేదలను గుర్తించి 1144 మందికి ఇళ్ల స్థలాల పట్టలు ఇవ్వడం జరిగింది కానీ మాకు ఇంటి స్థలాన్ని చూపించి లోను ఇవ్వలేదు తర్వాత సిపిఎం పార్టీ సహకారంతో స్థలాలలో కొంతమంది నిర్మించుకొని గుడిసెలు వేసుకొని స్థిర నివాసం చేస్తున్నారు ఆ సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఆర్డీవో ,తాసిల్దార్ గారులు జనగామ పట్టణానికి 560 డబల్ బెడ్ రూమ్ లు, మంజూరైనాయాని చెప్పి మీరు చిన్నగా నిర్మించు కున్న ఇండ్లను కూల్చి వెసి మాకు అప్పగించండి అంటు.లబ్ధిదారులకు చెప్పడంతో ఇండ్లను కూల్చి వారికి అప్పగించడం జరిగింది. ఇండ్లు పూర్తి కాగానే మీకే అప్పగిస్తామని చెప్పారు. కానీ లబ్ధిదారుల అనుమతి లేకుండా డబుల్ బెడ్ ఇండ్ల శంకుస్థాపన చేయడం జరిగింది. ఇట్టి విషయంలో గౌరవ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది.
హైకోర్టు ఇందిరమ్మ లబ్ధి దారులను ఎటువంటి "డిస్టప్' చేయకుడదని జిల్లా కలెక్టర్ ను ఆదేశించడం జరిగింది. తర్వాత అధికారులు మాతో ఓప్పదం కుదుర్చుకొని ఇండ్ల నిర్మాణం మొదలు పెట్టినారు. మొదలు పెట్టి నాలుగున్నర సంవత్సరాలు దాటింది. డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం పూర్తి అయిన తర్వాత మాకే ఇస్తానని చెప్పడం జరిగింది. ఆడబుల్ బెడ్ ఇండ్ల నిర్మానo నేటి వరకు పూర్తి కాలేదు కానీ జనగామ R.D.O. గారు దివి 12/02/2023 పత్రికలకు ఇక్కడ నిర్మిస్తున్న ఇండ్లను వార్డు సభలు పెట్టి ఎంపిక చేస్తామని ప్రకటన విడుదల చెయ్యడం జరిగింది. గతంలో వార్డు సభల ద్వారా ఎన్నిక అయ్యిన పేదలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా కలెక్టర్ మానుకోవాలని అన్నారు.ఇట్టి ఎంపికలు బుల్ బెడ్ రూమ్ కోసం ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న వారిని మరియు ఇందిరమ్మ లబ్ధిదారులను కలిపి వార్డు సభల ద్వారా లబ్దిదారులను ఎంపిక చెస్తనాని జనగామ R.D. O.మరియుజనగాము M.R.O గారలు మాకు చెప్పడం జరిగింది. గతంలో వార్డు సభలు నిర్వహించి ఎంపిక చేయబడిన మేము నష్టపోతున్నాము కావున పై విషయాన్ని పరిశీలించి బెడ్ రూమ్ ఇండ్లను మాకు అప్పగించాలని డిమాండ్ చేశారు స్థలంలో ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఇర్రి అహల్య జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి భూక్య చందు నాయక్ సుంచు విజేందర్ P. ఉపేందర్ పట్టణ కమిటీ సభ్యులు పందిళ్ళ కళ్యాణి పల్లెర్ల లలిత చీర రజిత ఎర్ర రజిత జయ కళ్యాణం లింగం బాల్నేవెంకట మల్లయ్య బోట్ల శ్రావణ్ MD గౌసియా ఎండి మునీర్ రామవత్ MITYA నాయక్ శశిరేఖ భవాని అనిత మరియు లబ్ధిదారులు పెద్ద ఎత్తున తదితరులు పాల్గొన్నారు
0 Comments