▪️రజినీకాంత్ కు కేంద్రం త్వరలో గవర్నర్ పదవిని ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి.
▪️ఈ అంశంపై ఆయన సోదరుడు సత్యనారాయణ స్పందిస్తూ
▪️పదవిపై ఆశలు పెట్టుకోలేదు. ఒకవేళ వస్తే సంతోషిస్తాం.
▪️దాన్ని రజినీ తప్పకుండా స్వీకరిస్తారు.
▪️అంతా దేవుడి చేతుల్లో ఉంది అని తెలిపారు.
▪️ఇటీవల యూపీ సీఎం యోగి, జార్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్, తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో రజినీ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read More :
# అర్హులందరికీ కొత్త రేషన్ కార్డ్స్ మరియు అన్ని రకాల పెన్షన్స్ ఇవ్వాలని ఇవ్వాలని సిపిఎం డిమాండ్
#చికిత్స సమయాన్ని 75% వరకు తగ్గించే క్యాన్సర్ జబ్‌ను NHS ప్రపంచంలోనే తొలిసారిగా విడుదల చేసింది
# 174 సర్వే నెంబర్ పై ఉన్న స్టేటస్కోను వెంటనే రద్దు చేయాలి
# ప్రగతి భవనం నుండి బిఆర్ఎస్ (BRS ) ఖాళీ చేసే సమయం వచ్చేసింది ---- SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం
# ఎస్టి కాలనీకి విద్యుత్ అందిస్తారా.... రోడ్డేక్కామంటారా.బి.శ్రీను నాయక్.
# ISRO: మా వద్ద చంద్రుడి అద్భుత ఫొటోలు.. త్వరలో విడుదల: ఇస్రో ఛైర్మన్
Read More :
పట్టు రైతుల సమ స్యలు పరిష్కరించాలని జనగామ మార్కెట్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారికి వినతిపత్రం
BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.
రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి
0 Comments