OUR SOCIETY TV

Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

బచ్చన్నపేట ఎస్. ఐ సస్పెండ్ చేసిన సిపి

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పొచ్చన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్ యం. పి. డి. ఓ నల్లా రామకృష్ణయ్య కేసు విషయంలో ఎఫ్. ఐ. ఆర్ నమోదు చేయకుండా, పోలీస్ అధికారిగా చేయాల్సిన విధులు చేయకుండా, గతంలో నమోదైన కేసుల్లో దర్యాప్తు మరియు విధుల్లో ఆలసత్వంతో వ్యవహారించినందుకు బచ్చన్నపేట ఎస్. ఐ నవీన్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి రంగనాథ్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేసారు.

Read More:

     BRS కిరాయి గుండాలచే దారుణ హత్యకు గురి అయిన విశ్రాంత ఎంపీడీవో నల్ల రామకృష్ణయ్య గారి కుటుంబాన్ని సిపిఎం నాయకులు ఓదార్చడం జరిగింది.

   రిటైర్డ్ ఎంపీడీవో నల్లా రామకృష్ణయ్య హంతకులపై కఠిన చర్యలు తీసుకోవాలి విచారణను సిబిఐకి అప్పజెప్పాలి

READ MORE :

Post a Comment

0 Comments