పూలమాలవేసి నివాళులర్పించిన జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి
జనగామ:. జనగామ పట్టణంలో వీరనారి ఐలమ్మ నగర్లో దొడ్డి కొమురయ్య 77వ వర్ధంతి సభ సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా పట్టణ కమిటీ సభ్యులు కళ్యాణం లింగం అధ్యక్షతన దొడ్డి కొమరయ్య గారి 77 వర్ధంతి
సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో పెట్టి చాకలి వ్యతిరేకంగా మట్టి మనుషులను చైతన్యపరిచి దొరల భూస్వాముల ఆగడాలపై తిరుగుబాటు చేసి
ప్రజలను కల్పించేదాన్ని తెలంగాణ రైతాంగ పోరాటం ముఖ్య పాత్ర పోషించింది పోరాటంలో తొలి అమరుడు దొడ్డి మరణం తర్వాత ప్రజలందరూ వివేతన పోరాటం చేసి దొరల భూస్వాములను నైజాం ప్రభువులను తెలంగాణ ప్రాంతం నుంచి తరిమేసి భూములు కమ్యూనిస్టు పార్టీ నాయకత్వ నాస్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న పేదల భూములు తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భూతోపిడి చేస్తూ దోపిడి పాలన చేస్తూ ప్రజలపై భారాలు వేస్తూ త్యాగాలను వృధా చేస్తూ భోగాలు అనుభవిస్తూ ప్రజలపై భారాలు వేస్తూ దుర్మార్గమైన పాలన చేస్తున్నారు ఈ పాలన వ్యతిరేకంగా ఉద్యమించాలని కోరారు ముఖ్యంగా తెలంగాణలో ఇండ్లు లేని నిరుపేదలు గుడిసెలు వేసుకుంటే ప్రభుత్వం వారికి పట్టాలు ఇవ్వాల్సింది పోయి వారి మీద పోలీసులచే దాడులు దౌర్జన్యాలు చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారు లతో
కలిసి బూ దోపిడీ చేస్తున్నారు
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి ఇండ్లలోన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ కమిటీ సభ్యులు ఎండి గౌసియా కొన్ని శాంత ఎర్ర రజిత కొమ్మ గాని బాలమణి కచ్చ గళ్ళ వెంకటేష్ కుమార్ ఉపేందర్ నాగమణి ఎండి నాజియా భాగ్య సౌందర్య రజియా తదితరులు పాల్గొన్నారు
READ MORE :
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?
Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
ప్రధాని ఇంట అర్ధరాత్రి బీజేపీ కీలక నేతలు.. వాటి గురించే చర్చ!
నేటి భారతదేశం కోతి చేతిలో పూల మాల రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్
0 Comments