తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ- కార్యక్రమాలు – కార్యాచరణ తదితర అంశాల పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి అధ్యక్షతన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కొనసాగుతున్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం .
ఈ సమీక్షలో పాల్గొన్న మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి; ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్; ఎమ్మెల్యే జీవన్ రెడ్డి; సీఎం ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, డిజిపి అంజని కుమార్, సిపి సివి ఆనంద్ , సీఎం సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, ఆర్ అంబ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస రాజు, జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్, ఐ అండ్ పి ఆర్ స్పెషల్ కమిషనర్ అశోక్ రెడ్డి, జాయింట్ డైరక్టర్ జగన్ ..
Read More :
కేరళలో ఇంటర్నెట్ యాక్సెస్ ప్రాథమిక హక్కుగా ప్రకటించబడింది!
నల్గొండలో త్వరలో ప్రారంభం కానున్న ఐటి టవర్
కాళేశ్వరం ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు ‘ఎండ్యూరింగ్ సింబల్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రెస్’
0 Comments