OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

గృహలక్ష్మి స్కీమ్ గైడ్ లైన్స్

 


మహిళ పేరు మీదే ఇల్లు సాంక్షన్.

 వైట్ రేషన్ కార్డు, సొంత జాగా ఉంటేనే అర్హులు.

 2 రూమ్ లు, 1 టాయిలెట్​తో నిర్మాణం.

 ఇంటి మీద గృహలక్ష్మి లోగో.

 జీవో 59 ద్వారా లబ్ధి పొందిన వాళ్లు అనర్హులు.

 కలెక్టర్​కు అర్హులైన వాళ్లు అప్లికేషన్లు పెట్టుకోవాలి.

 ఎమ్మెల్యేలు కూడా కలెక్టర్​కు లిస్ట్ అందజేయొచ్చు.

 అప్లికేషన్లు ఫైనల్ చేసే బాధ్యత కలెక్టర్​దే.

 దశల వారీగా ఇండ్లను మంజూరు చేస్తారు.

 ఇండ్లు రాని వాళ్లు వెయిటింగ్ లిస్ట్ గా పరిగణిస్తారు.

 ఫీల్డ్ ఇన్ స్పెక్షన్స్, బిల్స్ ఫైనల్, బిల్స్ అప్రూవ్, బిల్స్ విడుదల అన్ని కలెక్టర్లు, జీహెచ్ ఎంసీ కమిషనర్ స్టేట్ నోడల్ అకౌంట్ నుంచి లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేస్తారు.

 స్కీమ్ అమలుకు సీజీజీ ద్వారా ప్రత్యేకంగా మొబైల్ యాప్, పోర్టల్.

 ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే స్కీమ్ అమలు.

 3 స్టేజ్ లలో రూ.1లక్ష చొప్పున సహాయం. బేస్​మెంట్ లెవల్, స్లాబ్, ఇల్లు పూర్తి.. అన్ని ఫొటోలు అప్ లోడ్ చేయాలి.

 ఈ స్కీమ్ కోసం మహిళ పేరు మీద ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలి. ఇతర ట్రాన్ సాక్షన్స్ కోసం ఈ అకౌంట్ ఉపయోగించరాదు.

 స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ రాష్ట్ర స్థాయిలో స్కీమ్ కు నోడల్ ఆఫీసర్ గా ఉంటారు.

 స్కీమ్​కు సంబంధించి ఇతర గైడ్ లైన్స్ అన్ని ఎండీ విడుదల చేయనున్నారు.

READ MORE :



Post a Comment

0 Comments