వెంకోజీపాలెం జ్ఞాననంద ఆశ్రమం పూర్ణానంద స్వామీ పై లైంగిక వేధిoపుల ఆరోపణలు వాస్తవం...స్థానిక 15 వ వార్డు కార్పొరేటర్ శ్రీ విద్య
టీచర్ గా పనిచేసినప్పుడే...పిల్లలను లాంగికంగా వేధించేవాడు...
స్వామీ గా మారి పూర్ణానంద చేస్తున్న అరాచకాలు చాలా దారుణం...
నా దగ్గర కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయ్... మైనర్ అమ్మాయిలను కంప్యూటర్ క్లాస్ అని తీసుకెళ్లి ....తాక రాని చోట తాకి...వాళ్లను అసభ్యంగా వేధించేవాడు...ఆశ్రమంలో కొంతమంది అబ్బాయిలు ఒక మహిళ పోలీస్ కి కంప్లైంట్ కూడా ఇచ్చారు...
గతంలో 100 మందిగా ఉన్న పిల్లలు...పూర్ణానంద టార్చెర్ తట్టుకోలేక వెళ్లిపోయారు..
మత గురువుల పేరిట ఇలా మైనర్లను లైంగికంగా హింసిస్తున్న వారిని కఠినంగా శిక్షిoచాలి కార్పొరేటర్ శ్రీ విద్య.

0 Comments