భూపాలపల్లి జిల్లా:జులై 25
జంగెడు కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసిన భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి.. విద్యార్థులతో మాట్లాడి పాఠ శాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో నీటి సమస్య ఉందని పిల్లలు తెలపడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే,సింగరేణి జి,ఎం తో మాట్లాడి, పిల్లల నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు.. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చి మొక్కలను తొలగించాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులకు అందిస్తున భోజన సదుపాయాలను పిల్లల కోసం తీసుకొచ్చిన కూరగాయలను ఆయన పరిశీలించారు. పిల్లలకు ఎటువంటి సమస్య ఉన్న వెంటనే పరిష్కరించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు....
ఆగస్టు 1న మహారాష్ట్రలో సీఎం కెసిఆర్ పర్యటన 7/30/23 12:46 PM
పీఎస్‌ఎల్‌వీ-సీ 56 రాకెట్ ప్రయోగం సక్సెస్
అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు జగనన్న కాలనీల సందర్శన.
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన: మంత్రి హరీష్ రావు
నేడే ఢిల్లీ బిల్లు, ప్రతిపక్షాలు "సై"- సీఎం జగన్ పైనే బీజేపీ ఆశలు..!!
గృహలక్ష్మి పథకంలో వికలాంగులకు రిజర్వేషన్ అమలు చేయడం పట్ల హర్షం
కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గండ్ర
0 Comments