అడవికేశ్వపుర్ గ్రామంలో నిన్నా కురిసిన వడగళ్ల వర్షానికి వరి పంట పూర్తిగా దెబ్బతిన్నది అని గ్రామ రైతులు హుస్నాబాద్ నర్మేట ప్రధాన రహదారిపై ధర్నా కూ దిగారు ఈ ధర్నా కు SFI జిల్లా కార్యదర్శి ధర్మభిక్షం మద్దతు తెలుపుతూ ... జిల్లా వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్ట పోయారు అని ప్రతి ఏకారనికి 50000/- నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు జిల్లా అధికారులు కనీసం సర్వే కూడా వేయడం లేదని మండిపడ్డారు జిల్లా వ్యాప్తంగా వ్యయసాయ శాఖ మంత్రి స్థానిక మంత్రి పర్యటన చేసి రైతులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా కలక్టర్ వ్యవసాయ అధికారి హామీ ఇచ్చే వరకు ధర్నా నడుస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు బిరయ్య తుకారాం భాస్కర్ నరేందర్ గోపాల్ నిఖిల్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు
Read More :
.jpeg)
0 Comments