ఏలూరుజిల్లా.... లింగపాలెంమండలం మట్టం గూడెం గ్రామంలో ఈరోజు 30, 6,2023 న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన 9 సంవత్సరాల పథకాల గురించి ఇంటింటా గృహ సంపర్క్ యాత్ర చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ చోటపల్లి విక్రమ్ కిషోర్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షు లు రాయింకుల చక్రధర్ రావు లింగపాలెం మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కుర్ర వెంకట సుబ్రహ్మణ్యేశ్వర వరప్రసాద్ మండల జనరల్ సెక్రెటరీ s, వెంకట్ నాగేశ్వరావు గ్రామ పార్టీ అధ్యక్షుడు కడియాల శ్రీనివాసరావు లింగపాలెం మండ ఓబీసీ మోర్చ అధ్యక్షుడు రాంబాబుతదితర నాయకులు పాల్గొన్నారు.
READ MORE :
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం
ప్రధాని ఇంట అర్ధరాత్రి బీజేపీ కీలక నేతలు.. వాటి గురించే చర్చ!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అరుదైన గౌరవం
వీరనారి ఐలమ్మ నగర్ లో దొడ్డి కొండయ్య వర్ధంతి సభ
నేటి భారతదేశం కోతి చేతిలో పూల మాల రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్
Cabinet Meet: మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ.. బండి సంజయ్ నిరాకరిస్తే.. ఎవరికి చోటుపై చర్చ
గిరి గ్రామాల్లో పండగ వాతావరణం. చోర్పల్లి గ్రామపంచాయతీలో పోడు రైతులకు పట్టాలు పంపిణి
లోకేశ్ ఎక్కడికి రమ్మన్నా ప్రమాణం చేసేందుకు సిద్ధం.. అనిల్ సవాల్
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్
ఢిల్లీలో మరోసారి కుంగిన రోడ్డు.. భయంతో జనం పరుగులు..
పార్టీ విధానానికి కట్టుబడి ఉంటాను.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు..
సర్పంచ్ నవ్య..వర్సెస్ ఎమ్మెల్యే రాజయ్య ఎపిసోడ్ ముగింపు?
.jpeg)
0 Comments