OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

నానో యూరియా ప్లస్ IFFCO Nano Urea Plus

IFFCO Nano Urea Plus
నానో యూరియా ప్లస్  Nano Urea Plus అనే ఎరువును ఇఫ్కో IFFCO తయారు చేసింది. దీనినీ త్వరలోనే ఉత్పత్తి చేస్తామని తెలిపింది. పంటలు ఎదిగేటపుడు ముఖ్యమైన సమయాలో నత్రజని అవసరాలను తీర్చేందుకు నానో యూరియా ప్లస్ ఉపయోగపడుతుంది. నానో యూరియాను ఆధునికికరించి తయారు చేస్తున్నదే నానో యూరియా ప్లస్ ఎరువు ప్రస్తుతం 1-5 శాతం వెయిట్ నత్రజనితో కూడిన నానో యూరియాను అందిస్తుంది నానో యూరియా ప్లస్లో నత్రజని 16 శాతం వెయిట్ బసాయి వెయిట్ ఉంటుంది. 
IFFCO Nano Urea Plus
Nano Urea Plus Fertilizer Nano Urea Plus is manufactured by IFFCO. It said that it will be produced soon. Nano Urea Plus is useful to meet the nitrogen requirements during the critical period of crop growth. Nano Urea Plus is a modernized formulation of Nano Urea Plus fertilizer that currently provides Nano Urea with 1-5 percent by weight nitrogen while Nano Urea Plus contains 16 percent nitrogen by weight.

Post a Comment

0 Comments