![]() |
State governments delaying implementation of Rights of Persons with Disabilities Act - 2016 |
దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి జస్టిస్ డి. వై చంద్రచూడ్, జస్టిస్ జె. బీ పార్టీవాలా దర్మాసనం. దివ్యమగుల హక్కుల చట్టం-2016 అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాలు కనీసం ఆ చట్టం నిబంధనలను రూపొందించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే అమలు చేయడంలో విఫలమయ్యాయని, కట్టం వచ్చిన ఆరు నెలల్లోగా నిబంధనలు రూపొందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మండదుగు వేయలేదని, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఝార్కండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర కమిషనర్లను నియమించలేదని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మిజోరాం, పశ్చిమబెంగాల్, డిల్లీ, జమ్ము కాశ్మీర్ లలో నిధుల కేటాయింపు జరగలేదని వెల్లడించింది.
State governments delaying implementation of Rights of Persons with Disabilities Act - 2016
Read More :
0 Comments