![]() |
Supreme Court Services through Whatsapp |
Whatsapp ద్వారా సుప్రీంకోర్టు సేవలు పీటీషనర్లు, అడ్వకేట్లు, ఇకపై సుప్రీంకోర్టు కేసుల ఫైలింగ్ లిస్టింగ్ (Filing and listing)ఇతర వివరాలకు సంబంధించిన అప్డేట్లను వాట్సప్ ద్వారా వ్యక్తిగత మెసీజ్ రూపంలో పొందవచ్చని సుప్రీంకోర్ట్ న్యాయమూర్తి సీజేఐ చంద్రచూడ్ (cji Chandra Chud ) తాజాగా ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఇలా కేసులకు సంబందించిన అప్డేట్లు వాట్సాప్ (WhatsApp) ద్వారా సంబందిత వ్యక్తికి పంపడం న్యాయవ్యవస్థ పై మంచి ప్రభావం చూపుతుంది అని CJI (Chief justice of India) పేర్కొన్నారు. ఇక తాజాగా సుప్రీంకోర్ట్ (Supreme court) తీసుకున్న ఈ నిర్ణయంతో వెబ్సైట్లో అందుబాటులో ఉండే అడ్వకేట్లు, కక్షిదారులు కేసుల ఫైలింగ, ఉత్తర్వులు, తీర్పులు ఇక పై వాట్సాప్ ద్వారా కూడా అందుతాయని తెలిపారు. బార్ అసోసియేషన్ (Bar Association)సభ్యులందరికి కాజ్ లిస్టులను వాట్సప్ ద్వారా పంపిస్తామన్నారు.
Read More :
0 Comments