నానో యూరియా ప్లస్ IFFCO Nano Urea Plus
నానో యూరియా ప్లస్ Nano Urea Plus అనే ఎరువును ఇఫ్కో IFFCO తయారు చేసింది. దీనినీ త్వరలోనే ఉత్పత్తి చేస్తామని తెలిపింది. పంటలు ఎదిగేటపుడు ముఖ్యమైన సమయాలో నత్రజని అవసరాలను తీర్చేందుకు నానో యూరియా ప్లస్ ఉపయోగపడుతుంది. నానో యూరియాను ఆధునికికరించి తయారు చేస్తున్నదే నానో యూరియా ప్లస్ ఎరువు ప్రస్తుతం 1-5 శాతం వెయిట్ నత్రజనితో కూడిన నానో యూరియాను అందిస్తుంది నానో యూరియా ప్లస్లో నత్రజని 16 శాతం వెయిట్ బసాయి వెయిట్ ఉంటుంది.
దివ్యంగుల హక్కుల చట్టం - 2016 అమలులో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
![]() |
State governments delaying implementation of Rights of Persons with Disabilities Act - 2016 |
దివ్యాంగుల హక్కుల చట్టం (Rights of Persons with Disabilities Act) అమలుకు జిల్లా కమిటీలను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రదాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డి. వై చంద్రచూడ్, జస్టిస్ జె. బీ పార్టీవాలా దర్మాసనం. దివ్యమగుల హక్కుల చట్టం-2016 అమలు చేయడంలో కొన్ని రాష్ట్రాలు కనీసం ఆ చట్టం నిబంధనలను రూపొందించడంలో జాప్యం జరుగుతుందని, అలాగే అమలు చేయడంలో విఫలమయ్యాయని, కట్టం వచ్చిన ఆరు నెలల్లోగా నిబంధనలు రూపొందించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా మండదుగు వేయలేదని, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, ఝార్కండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లో రాష్ట్ర కమిషనర్లను నియమించలేదని గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మిజోరాం, పశ్చిమబెంగాల్, డిల్లీ, జమ్ము కాశ్మీర్ లలో నిధుల కేటాయింపు జరగలేదని వెల్లడించింది.
State governments delaying implementation of Rights of Persons with Disabilities Act - 2016
![]() |
Air defense system from Russia to India soon |
భారత్ కు అత్యాదునిక గగణతల రక్షణ వ్యవస్థ S-400 (s-400) లను 2026 మూడో త్రైమాసికం నాటికి మిగతా రెండు వ్యవస్థలను అందజేస్తామని మాస్కో తెలిపింది. అయితే వచ్చే ఏడాదే ఇవి భారత్ కు చేరుకుంటాయని అధిక్కరిక వర్గాలు తాజాగా వెల్లడించాయి. రష్యా నిర్మించిన రెండు యుద్దనౌకల్లో మొదటిదైన 'తుషీల్' ను కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లోనూ, రెండో యుద్ద నౌక 'తమల్' వచ్చే జనవరిలో చేరుకొనునాయి.
0 Comments