![]() |
Central Water Commission (CWC) |
దక్షిణ భారతదేశంలో రిజర్వాయర్ల సామర్థ్యంలో 17% మేర మాత్రమే నీరు ఉందాం కేంద్ర జల సంఘం Central Water Commission (CWC) పేర్కొంది . దీని ప్రకారం దక్షిణాదిలో CWC పర్యవేక్షణలో ఉన్న 42 రిజర్వాయర్ల మొత్తం సామర్థ్యం 53.334 శతకోటి ఘనపు మీటర్లు (Billion Cubic Meters (BCM0) కానీ ఇప్పుడు ఆ జలాశయాల్లో 8.865 శతకోటి ఘనపు మీటర్లు (Billion Cubic Meters (BCM) మేర మాత్రమే నీరు ఉంది.
మొత్తం సమర్థ్యంలో ఇది 17%. దక్షిణాదిలో సాగు, తాగునీరు, జలవిధ్యుత్ ఉత్పత్తికి సవాలు పొంచి ఉంది.
గత ఏడాది ఇదే కాలంలో ఈ రిజర్వాయర్లలో 29% నీరు ఉంది. ఇదీ కాలంకి సంబాధించి ఐదేళ్ల సరాసరి 23 % గా ఉంది.
అస్సాం, ఓడిష, పశ్చిమ బెంగాల్ లో మాత్రం గత ఏడాది, ఐదేళ్ల సరసరితో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు మెరుగుపడ్డాయి.
గుజరాత్ మహారాష్ర్ట తో ఊడిన పశ్చిమ ప్రాంతంలో మాత్రం గత ఏడాది ఇదే కాలం (38%), పదేళ్ళ సరాసరి (32.1%)తో పోలిస్తే ఈసారి నీటి నిల్వలు తక్కువగా (31.7%) ఉన్నాయి. దేశ ఉత్తర మధ్య భాగాల్లోని జలాశయాల్లోనూ లోటు కనిపిస్తుంది.
Tags:
What is the problem with water in India?
How has water scarcity impacted India?
Read More current affairs :
0 Comments