తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల / కళాశాల సెక్రటరీ గారి ఆదేశానుసారంగా ఉమ్మడి వరంగల్ జిల్లా లోని 5వ తరగతి,6వ తరగతి,7వ తరగతి 8వ తరగతి మరియు 9వ తరగతిలలో ఖాళీలు ఉన్నవి
కావున ఈ యెక్క గురుకులాల యందు 5వ తరగతి నుండి 9వ తరగతిలలో మిగిలి ఉన్న అడ్మిషన్స్ ప్రవేశం కొరకు అప్లికేషన్ చేసుకోగలరు
(నోట్ -: ప్రవేశ పరీక్ష రాయని విద్యార్థులు కూడా అప్లై చేసుకోగలరు)
హనుమకొండ జిల్లా వారు వరంగల్ వెస్ట్ భీమరం యందు మిగితా జిల్లాల వారు ఆయా DCO ఆఫీస్ యందు అప్లికేషన్ చేసుకోగలరు
అప్లికేషన్ చేయు స్థలం
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల వరంగల్ వెస్ట్ - భీమరం హనుమకొండ, పలువేల్పుల
రోడ్
అప్లికేషన్ చేయు తేదీ
ఈ నెల 15,16 తేదీలలో అప్లికేషన్ చేసుకోగలరు
సమయం : ఉదయం 10:00AM నుండి సాయంత్రం 5:00PM వరకు
అడ్మిషన్ విధానము
ఈ యెక్క అడ్మిషన్స్ హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ యందు లాటరీ ద్వారా ఎంపిక చేయబడును
అప్లికేషన్ చేయటకు కావల్సినవి
1 ఆధార కార్డ్
2 కులం ఆదాయం నివాసం
3 ప్రవేశ పరీక్ష రాసే ఉంటే జిరాక్స్ జత పరచవలెను
0 Comments