తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన యోధులకు నివాళులర్పించిన
సిపిఎం గ్రామ శాఖ
................................
ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యదర్శ మోకు కనకా రెడ్డి
జనగామ రూరల్. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉత్సవాలలో భాగంగా ఈరోజు జనగాం మండలం పసర మండల గ్రామంలో సాయుధ పోరాటంలో మరణించిన అమరవీరులకు గ్రామ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో ర్యాలీ నిర్వహించి జండా ఆవిష్కరణ సీనియర్ నాయకులు బోయిని సాములు ఆవిష్కరించిన అనంతరం పోరాటంలో
గ్రామంలో అమరులైన
బోయి నీ లచ్చయ్య
గంధమాల మల్లయ్య కుర్రముల యాదగిరి మిద్దెపాక అబ్బసాయలు
బోయిని ఐలయ్య దూడల నరసింహ దూడల నారాయణ బోయిని సిద్దయ్య కొర్రెముల రంగయ్య యాదవ్ ఎల్లయ్య మిద్దెపాకమల్లయ్య
తుపాకుల పెద్ద మల్లయ్య కడారు యాదగిరి నిమ్మాల లచ్చయ్య వల్లూరి కర్రెమల్లయ్యకు నివాళులర్పించి అనంతరం జిల్లా కార్యదర్శి కనకా రెడ్డి మాట్లాడుతూ పోరాట యోధులను కన్న గ్రామానికి కమ్యూనిస్టు ఉద్యమం పేద ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా అన్నారు గ్రామంలో నిజాం రజాకార్లు చేస్తున్న ఆగడాలను దురాగాలను తీవ్రంగా ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా ఉండి ప్రజల్ని కాపాడిన నాయకులు జోహార్లు అర్పించారు.
ఆ గ్రామంలో పోరాటంలో పాల్గొన్న నాయకులను తాటిమట్టల్లో వేసి ప్రాణం ఉండగానే ప్రజా కార్లు మూకలు కాల్చివేస్తున్న ప్రాణాలు పోతున్న ప్రజల కోసం పనిచేస్తామని వర్ధిల్లాలని భూ పోరాటాల వర్ధిల్లాలని అంటరానితనం పోవాలని ప్రజలకు చేర్చ కావాలని నిలదించారని త్యాగం చేశారని ఈ సందర్భంగా పూర్తి చేసుకున్నారు సాధించుకున్న స్వేచ్ఛ స్వాతంత్రాన్ని నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ధరించి వేస్తుందని ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు తాండ్ర ఆనందం గ్రామ కార్యదర్శి బెజ్జరబోయినమల్లేశం గంధమాలయాదగిరి బెజ్రబోయిన కృష్ణమూర్తి
రాములు మేకల ప్రసాద్ మిద్దపాక యాదగిరి చాపల సమ్మయ్య గంధమాల మల్లేష్
గోనె నరేష్ గోనే కరుణాకర్
గడ్డం రాజు నక్క సిద్దులు బోయిన మల్లేశం తదితరులు పాల్గొన్నారు
0 Comments