ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు జరిగిన జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీ గుడి వంశీధర్ రెడ్డి గారు...
లింగాపురం (Lingalaghanpur) మండల కేంద్రంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి (Dr. B.R. Ambedkar Jayanthi) సందర్భంగా ఏఐసిసి ఆదేశాల మేరకు స్థానిక శాసనసభ్యులు శ్రీ కడియం శ్రీహరి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పిటిసి సభ్యులు శ్రీ గుడి వంశీధర్ రెడ్డి గారు... మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ నుండి అంబేద్కర్ విగ్రహం (Dr B.R.Ambedker) వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది..
అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ (Jai Bheem) కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు శ్రీ కొల్లూరు శివకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు...
ఈ కార్యక్రమంలో మండల కార్యక్రమం ఇన్చార్జ్ జిల్లా పార్టీ యూత్ అధ్యక్షులు శ్రీ బోనాసి క్రాంతి కుమార్ గారు, మండలానికి సంబంధించినటువంటి పార్టీ ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, అంబేద్కర్ అభిమాన సంఘ నాయకులు హాజరయ్యారు...
0 Comments