OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

వేమన పద్యాలు! Vemana poems intelugu


Vemana Poems in telugu
Vemana Poems in telugu

ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం వెన్న"దొంగ”లోనూ కనిపిస్తింది...

👇🏾

పాలకడలిపైన పవ్వళించినవాడు

గొల్ల ఇండ్ల పాలు కోరనేల?

ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి

విశ్వదాభిరామ వినురవేమ.


బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?😜


కనక మృగము భువిని కద్దులేదనకుండ

తరుణి విడిచిపోయె దాశరధియు

తెలివిలేనివాడు దేవుడెట్లాయెరా?

విశ్వదాభిరామ వినురవేమ.


విగ్రహారాధనను విమర్శిస్తూ.....👼🏻


పలుగురాళ్ళు దెచ్చి పరగ గుడులు కట్టి

చెలగి శిలల సేవ జేయనేల?

శిలల సేవ జేయ ఫలమేమికలుగురా?

విశ్వదాభిరామ వినురవేమ.

.

కులవిచక్షణలోని డొల్లతనం గురించి...👥


మాలవానినంటి మరినీట మునిగితే

కాటికేగునపుడు కాల్చు మాల

అప్పుడంటినంటు ఇప్పుడెందేగెనో?

విశ్వదాభిరామ వినురవేమ.


*

 వేమన పద్యాలు మరికొన్ని...

👇🏾

పిండంబులను చేసి పితరుల తలపోసి

కాకులకు పెట్టు గాడ్దెలార!

పియ్యి తినెడు కాకి పితరుడేట్లయరా?

విశ్వదాభిరామ వినురవేమ


👇🏾

పుత్తడి గలవాని పుష్ట్రంబు పుండైన

వసుధలోన చాల వార్త కెక్కు

పేదవాని ఇంట పెండ్లైన నెరుగరు

విశ్వదాభిరామ వినురవేమ .


సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం.

వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించాడు..


కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధ


సామెతలు :

పనిమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట...

Social consciousness is a characteristic of Vemana's poems.

Deficiencies in the family system, exploitation in the name of religion, and idolatry

Vemana poems intelugu

Post a Comment

0 Comments