అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జనగామ జిల్లా మూడవ మహాసభలు జనగామ పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్ లో జరిగినవి నూతన కమిటీ 17 మందితో ఎన్నిక జరిగింది అధ్యక్ష కార్యదర్శులు ఇర్రి అహల్య ఎండి షబానా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సహాయ కార్యదర్శులు పందిళ్ళ కళ్యాణి మోకు భవాని సౌందర్య ఉపాధ్యక్షులు పి నిర్మల సిహెచ్ శ్రీలత కమిటీ సభ్యులు బి అంజమ్మ ఎర్ర అనిత రాములమ్మ రాపర్తి రజిత జంధ్యాల కావ్య కర్రె మమత బండ రమాదేవి నాగిళ్ల రమ నక్క పూలమ్మ గుర్రాల మంగమ్మ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు ఈ మహాసభలో తీర్మానాలు చేశారు ఒకటి జనగామ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలి రెండు డ్వాక్రా మహిళలు అభయస్థంకు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలి మూడు చిట్యాల ఐలమ్మ నగర్ లో మూడవ విడత ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న వారికి ఇంటి నంబర్లు ఇచ్చి కరెంటు వాటర్ సౌకర్యం కల్పించాలి నాలుగు అర్హులైన పేదలందరికీ ప్రభుత్వం 10 లక్షల లోన్ ఇచ్చి ఇల్లు కట్టివ్వాలి 5 ప్రతి కుటుంబంలోని మహిళకి 2500 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ఆరు పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వెంటనే అమలు చేయాలి ఈ తీర్మానాల అమలు కోసం భవిష్యత్తులో సమరశీలమహిళా పోరాటాలు ఉద్యమాలు నిర్వహించాలి మహిళలు ఐక్యమై పోరాడాలని మహాసభలో తీర్మానాలు చేశారు
0 Comments