ఐదు రోజుల నుంచి వర్షాలు తెలంగాణ ఆంధ్రలో కురుస్తున్నాయి.
పెద్ద మొత్తంలో వర్షాలు రావడంతో చెరువులు,వాగులు అలగులు పడుతున్నాయి. జంట నగరాల్లో కూడా ఎప్పుడు వర్గాలు ఎక్కువగా కురుస్తున్నాయి... ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వర్షం కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఖమ్మం జిల్లాలో ఇండ్లు మునిగిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సిఎం భట్టి,తుమ్మల,పొంగులేటి మూడి రోజులుగా వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సహాయక చర్యలు అందిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం లో స్వయానా వరద ప్రాంతాల్లో పర్యటించారు. మహబూబాబాద్ లో కూడా మంత్రి సీతక్క.. అక్కడే ఉన్నారు సీఎం కూడా పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువుల పరిస్తితి మీద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షిస్తున్నారు.. సూర్యాపేట,హుజూర్ నగర్ లో పర్యటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే.. అన్ని శాఖల సమన్వయంతో పని చేస్తున్నారు. ఇప్పటికే 7 వేల కోట్ల నష్టం జరిగింది తక్షణ సాయం కోసం కేంద్రం 2వేల కోట్లు విడుదల చేయాలని సీఎం రేవంత
It has been raining in Telangana and Andhra since five days. TPCC Working President Jaggareddy
0 Comments