రైతు రుణమాఫీ ఈరోజు సాయంత్రం నుండి అమలవుతున్న సందర్భంగా కాంగ్రెస్ (congress) నాయకులు ,కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు..
bandi sanjay comments on congress |
ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ (bandi sanjay Centrel Minister) కీలక వ్యాఖ్యలు చేశారు..
తెలంగాణ రైతులను ఏం ఉద్దరించిందని కాంగ్రెస్ ప్రభుత్వం (congress government) సంబరాలు చేసుకుంటుంది?
-రబీ, ఖరీఫ్ సీజన్లలో హామీ ఇచ్చిన రైతు భరోసా మొత్తాన్ని పంపిణీ చేయడంలో విఫలమైనందుకా?
- రుణ మాఫీపై ఆంక్షలు విధించి రైతులను మోసం చేసినందుకా?
- పంట నష్టానికి పరిహారం ఇవ్వకుండా రైతులను ఇబ్బందులకు గురిచేసినందుకా?
- ఈ రుణమాఫీ డ్రామా రాబోయే 'స్థానిక సంస్థల' ఎన్నికల్లో లబ్ది పొందడానికేనా?
-రబీ, ఖరీఫ్ సీజన్లలో రైతుల రైతుభరోసా, కౌలు రైతులకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఎందుకు ఇవ్వలేదు?
-రైతుభరోసా సమావేశాల ముసుగులో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేయడం లేదా?
-కనీస మద్దతు ధరపై రూ.500 బోనస్ ను బోగస్ స్కీంగా మార్చినందుకా?
- 70 శాతం మంది రైతులకు రుణమాఫీ చెయ్యకుండా వారిని కష్టాల్లోకి నెట్టినందుకా?
అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బండి సంజయ్ ప్రశ్నించాడు..
0 Comments