OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖం చాటేసి కొందరు.


ప్రభుత్వం కు వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టాలన్న ఒక మాట అనాలి అన సూసు పోసుకుని వైసీపీ కి అనుకూలంగా పనిచేసి వాల గెలుపు కోసం పనిచేసినోళ్లు కూడా ఈరోజు


రోజు పార్టీ భవిష్యత్తు గురించి..మన పార్టీ అంటూనే వెటకారలు..హేళనలు చేసిన కొందరు..

మాకు అధికార పార్టీలో దగ్గర వారున్నారనో..వారి నుండి ఒత్తిళ్ళు ఉన్నాయనో..వ్యాపారాలు..ఉపాది దెబ్బతింటుదనో పార్టీ అంటూనే మౌనంగా ఉన్న కొందరు..

ఇలా అనేక రూపాల్లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాడి పారేసి పోయోనోళ్ళు..ఇప్పుడు మేము లేకపోతే జనసేన పార్టీనే లేదు అనేలా బిళ్డప్ లు..షో లు చేస్తున్నారు..మీడియా..సోషల్ మీడియా..క్షేత్రస్తాయి ఇలా అనేక వర్గాల వారి హడావుడి ఎక్కువైంది. జనసైనికులు అప్రమత్తంగా ఉండండి..పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఈ బిల్డప్ బాబాయిలు మీ అవకాసాలని లాగేసుకోంటారు. 


పోలీసు దెబ్బలు తిన్నది మీరు..కేసులు ఎదుర్కుంటూ కోర్ట్ వాయిదాలకి తిరుగుతుంది మీరు..మీ కష్టాన్న్ని పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టింది మీరు. ఎన్నారైలు ఎంతో డబ్బు పార్టీకి ఖర్చుపెట్టారు..అన్నీటికి మించి 5 ఏళ్ళు వైసీపి వాళ్ళ హేళనళు..అవమానలు భరించింది మీరు..వాళ్ళ మీద కలబడింది మీరు..తిగబడింది మీరు..కష్టం మీది ప్రతిఫలం కూడా మీకే దక్కాలి..


గమనికి: ఎవరైనా ఈ పోష్ట్ కి భుజాలు తడుముకోవచ్చు..మా కష్టాన్ని దోచేసేవారిని ఉపేక్షించేది లేదు. ఈరోజు అవకాసాలు మాకు దక్కకుండా చేసి..భవిష్యత్తులో ఎప్పుడైనా పార్టీ ప్రతిపక్షంలో ఉంటే..కాడి పారేసి ఏదో కారణం చెప్పి తప్పుకుంటారు..

జై జనసేన జై పవన్ కళ్యాణ్

Post a Comment

0 Comments