Why BJP party, its affiliates, ABVP students union, are not talking about NEET exam
ఈ విద్యార్థులు భారతీయులు కాదా దేశం కోసం ధర్మం కోసం వీళ్ళు మాట్లాడరా. లక్షల మంది విద్యార్థుల జీవితాలు నాశనం అవుతుంటే ఎందుకు వీరు నోరు విప్పడం లేదు నీట్ ( NEET ) పరీక్షను ఎందుకు రద్దు చేయడం లేదు.
దేశాన్ని నాశనం చేయడమే వీరి లక్ష్యమా....?
ప్రభుత్వ సంస్థ లన్నింటినీ ప్రైవేటుపరం చేయడమే వీరి ఉద్దేశమా...?
నీట్ పేపర్ లీకేజీ తో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా..... దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న అని చెప్పుకునే నరేంద్ర మోడీ (Narebdramodi). విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంటే ఎందుకు నోరు మెదపడం లేదు.
నరేంద్ర మోడీ (Narebdramodi) భారతదేశంలో ఉన్నది భారతీయులు కాదా..... బిజెపి పార్టీ (BJP) ఏది చెప్తే అది చేసే ఏబీవీపీ (ABVP) విద్యార్థి సంఘం ఎక్కడ పోయింది... వీళ్లు విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చెయ్యరా... తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు (BJP MP'S), కేంద్ర మంత్రులు (Central ministers) , ఎందుకు నోరు విప్పడం లేదు.. నీట్ పరీక్ష(NEET) పేపర్ లీకేజీ పైన మాట్లాడటం లేదు... బిజెపి ప్రభుత్వం (BJP Fovernment), ఆ పార్టీ అనుబంధ సంఘాలు, భారతదేశ వినాశనాన్ని కోరుకుంటున్నాయని స్పష్టంగా అర్థం అవుతుంది. దేశ అభివృద్ధి అనేది విద్యతోనే ప్రారంభమవుతుందని వారికి తెలియదా....? అలాంటి విద్యా విధానాన్ని వీళ్లు నాశనం చేస్తున్నారు. తక్షణమే బిజెపి పార్టీ ఎంపీలు (BJP MP'S), మంత్రులు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పై సమాధానం చెప్పాలి వాటిని రద్దు చేయాలి..
ఏలాంటి ఫిర్యాదు అందకుండానే నెట్ National eligibility test ( NET ) పరీక్ష ని రద్దు చేసిన వారు... ఫిర్యాదు చేసిన, పేపర్ లీక్ జరిగిన దాని గురించి, పేపర్ లీక్ అయిందని అన్ని ఆధారాలు ఉన్నా నీట్ (NEET) పరీక్ష నీ ఎందుకు రద్దు చేయలేకపోతున్నారు.
దీనిపైన ఎందుకు ప్రధాని నరేంద్ర మోడీ (Priem minister Narendra Modi)మాట్లాడటం లేదు అన్యాయం చేశారు కాబట్టే కదా.. అందులో వారికి భాగం ఉందనే అనుకోవచ్చు కదా ... దేశ ప్రజలకు సమాధానము చెప్పలేని నరేంద్ర మోడీ ప్రధాని గా అవసరమా ఈ దేశానికి...... నీట్ పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి.
0 Comments