తెలంగాణ రాష్ట్రం ఖమ్మం నుంచి అక్రమంగా లారీలో పిడిఎస్ రైస్ని కాకినాడ తరలిస్తుండగా జంగారెడ్డిగూడెం బైపాస్ లో సివిల్ సప్లై డిఎస్ఓ పట్టుకున్నారు. సుమారు 12 టన్నుల పిడిఎస్ రైస్ తో పాటు లారీని సీజ్ చేసి లారీ డ్రైవర్ పై కేసులు నమోదు చేశారు. పేదలకు దక్కాల్సిన బియ్యం పక్కదారి పడుతూనే ఉంది. ఎన్ని కేసులు నమోదు చేసిన రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో ఓ లారీలో పిడిఎస్ రైస్ లోటు చేసుకుని కాకినాడ తరలిస్తూ ఉండగా జంగారెడ్డిగూడెం బైపాస్ సమీపంలో సివిల్ సప్లై డిఎస్ఓ డైరెక్ట్ గా రైడ్ rచేసి పట్టుకున్నారు. బియ్యంతో పట్టు లారీని సీ చేసి సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి, రేషన్ బియ్యాన్ని గోడౌనికి తరలించారు. అయితే ఈ రేషన్ బియ్యం దందా అంతా ఖమ్మం పట్టణానికి చెందిన జగదీష్ అనే వ్యాపారి తో పాటు చేసి,
ఆంధ్రాలో. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి రామచందర్రావు అనే వ్యక్తి. తెలంగాణ సరిహద్దు కృష్ణాజిల్లా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రోజుకి రెండు లోడులు రేషన్ బియ్యం లోడ్ లు భారీ ఎత్తున కాకినాడ పోర్ట్ కి తరలిస్తున్నట్లు సమాచారం.
PDS rice is heavily harvested
A civil supply DSO was caught in Jangareddygudem bypass while illegally transporting PDS rice in a lorry from Telangana state's Khammam to Kakinada. The lorry was seized along with about 12 tonnes of PDS rice and cases were registered against the lorry driver. The rice that is meant for the poor continues to fall by the wayside. How many cases have been registered, smuggling of ration rice is not stopping. Recently, a lorry in Khammam, Telangana state, was carrying shortage of PDS rice to Kakinada and was caught by the Civil Supply DSO near Jangareddygudem bypass. A silk lorry with rice was sealed and a case was registered against the concerned persons and the ration rice was moved to Godauni. But all this ration rice danda was done along with a merchant named Jagadish from Khammam town.
In Andhra. A person named Peddireddy Ramachandra Rao from East Godavari district. It is reported that two loads of ration rice are being transported to Kakinada port on a large scale in West Godavari district, bordering Krishna district of Telangana.
Read More :
Tags:
What is PDS rice? What food comes under PDS? What is the PDS system in India? Is PDS and NFSA same?
0 Comments