OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు (జూన్ 2 న) తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.


brs june 2nd telangana formation day

తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు ముగింపు సందర్భంగా... BRS PARTY (Bharatha Rashtra Samithi) ఆధ్వర్యంలో జరుగుతున్న 3 రోజుల  ఉత్సవాలలో భాగంగా ఈ క్రింది కార్యక్రమాలు జరుగనున్నాయి.

మొదటి రోజు 01-06-2024 న సాయంత్రం 5.00 గంటలకు హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ (Hyderabad Public Garden)  నుండి బయలుదేరి అమరవీరుల స్తూపం (Gun Park)వద్ద  ఉద్యమ రథసారథి శ్రీ కేసీఆర్ (KCR) గారి నాయకత్వంలో ఘన నివాళి అర్పించడం జరుగుతుంది మీ మీ నియోజకవర్గాల నుండి హాజరు కాగలరు.

                           ***

రెండవరోజు 02-06-2024 న ఉదయం 9.00గంటలకు తెలంగాణ భవన్ (Telangana Bhavan) లో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమం లో హాజరు కాగలరు 

10.00గంటలకు జరిగే బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్  శ్రీ కేసీఆర్ (BRS Party President Shri KCR) గారి సభలో నియోజక వర్గాల వారీగా  తప్పనిసరిగా పాల్గొనగలరు.

                            ***

మూడవరోజు 03-06-2024

మీ మీ జిల్లా పార్టీ ఆఫీసులలో.. జిల్లా అధ్యక్షులతో కలిసి,  జెండా ఆవిష్కరణ కార్యక్రమాలల్లో  తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో పాల్గొన వలసిందిగా విజ్ఞప్తి.

                            ***

గడ్డం శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి, గ్రంధాలయ సంస్థ మాజి చైర్మన్. గోషామహల్ నియోజకవర్గం*


breaking news,hyderabad,hyderabad news,news,latest news,pakistan news live,hyderabad latest news,cylinder blast in hyderabad,ary news,hyderabad police,v6 news live,english news,v6 news,v6 news updates,top news,hyderabad ke news,siasat hyderabad news,today news,blast in hyderabad,crime news hyderabad,hyderabad crime news,pakistan news today,telugu news,v6 news today,v6 telugu news,ap news,hyderabad cylinder blast,geo news,aaj news

Post a Comment

0 Comments