🔴 *BIG BREAKING NEWS*
⚪️ అమరావతి :
|| *కేబినెట్ లో కీలక పరిణామాలు*||
◻️ మంత్రివర్గంలోకి రానున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలు
◻️ ఒకటి రెండు రోజుల్లో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
◻️ *మరోసారి కేబినెట్ లోకి కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి..!!?*
◻️ వీరిద్దరితో పాటు ప్రసన్నకుమార్ రెడ్డికి మంత్రిగా అవకాశం
◻️ కేబినెట్ లో మరికొన్ని మార్పులపై కసరత్తు చేస్తున్న సీఎంవో
◻️ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేబినెట్లో మార్పులకు శ్రీకారం చుట్టిన వైసీపీ
◻️ గవర్నర్ తో భేటీ, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఊపందుకున్న ముందస్తు ఎన్నికల ప్రచారం
◻️ *ఢిల్లీ పెద్దల ఆశీస్సులు లభిస్తే తెలంగాణ ఎన్నికలతో ఆంధ్రాలో కూడా ఎన్నికలు.....*❓️
#amaravathi
0 Comments