OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

మహిళా శక్తి సంఘం సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు

 మహిళా శక్తి సంఘం సభ్యులకు వివిధ అంశాలపై అవగాహన సదస్సు.


_మండల కేంద్రమైన ఆలమూరులో వైయస్సార్ క్రాంతి పథకం కార్యాలయం నందు మండల ఇంచార్జ్ ఏపీఎం యమ్.ధనరాజు ఆధ్యర్యంలో మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు జి.ఉమాశ్రీ  అధ్యక్షతన మండల మహిళా సమాఖ్య షెడ్యూలు సమావేశం నిర్వహించడం జరిగినది.ఈ సమావేశంలో ప్రాజక్ట్ ప్రాధాన్యతా అంశాలు అయిన జగనన్న తోడు,చేయూత ఏహెచ్,హౌసింగ్,స్త్రీనిధి,ఉన్నతి,బ్యాంక్ లింకేజీ రుణాలు మొదలగు అంశాలలో టార్గెట్,అచీవ్మెంట్ పై చర్చించి సిఐఏఫ్,విఆర్ఏఫ్ వంటి ఉన్నతి రుణాలు తీసుకున్న వారు సక్రమంగా చెల్లించాలని తెలియజేశారు. అనంతరం ఈ సమావేశంలో పెదపళ్ల పీహెచ్సీ పరిధిలో ఆరోగ్య పర్యవేక్షకులు పీవీ రమణారావు పాల్గొని స్కూల్ డ్రాపౌట్ చిల్డ్రన్(మధ్యలో చదువు నిలిపివేసిన),బాల కార్మికులు,బాల్య వివాహాలు, మహిళా అత్యాచారాలు హరికట్టడంలో స్వయం సహాయక సంఘాలు,గ్రామ సంఘాల పాత్ర వంటి అంశాలపై చర్చించి రక్తహీనతపై అవగాహన కల్పించి వివిధ ఆరోగ్య సూత్రాలను తెలియజేసి అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ ఏపీవో ప్రసాద్, టెక్నికల్ అసిస్టెంట్ ఇంచార్జ్ జేఈ కామంత్ రామచంద్రరావు,గ్రామ సమాఖ్యల ప్రతినిధులు,వి.ఓ.ఎలు,సీసీ లు,అకౌంటెంట్, ఏఎన్ఎంలు, మహిళలు పాల్గొన్నారు._

Post a Comment

0 Comments