OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ఆల్ ఇండియా కాన్ఫెడరేషన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ( ఎ.ఐ.సి.బి.సి. డబ్ల్యు యు) AITUC అనుబంధం 7 వ జాతీయ మహాసభలు విజయవంతం.


 

ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం  రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె.మద్దిలేటి. తెలిపారు


 రాజమండ్రి లో జరుగుతున్న ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మికుల మహాసభలు సందర్భంగా రాజమండ్రి లో పెద్ద ఎత్తున ర్యాలీ  కదం తొక్కిన  ఉమ్మడి కడప జిల్లా నాయకులు ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మికులు


ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ను పరిరక్షించుకుందాం ర్యాలీ లో నినదించిన ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మికులు. 


భవన నిర్మాణ కార్మిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి పెండింగ్లో ఉన్న క్లెయిమ్స్ వెంటనే విడుదల చేయాలని. ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్  వర్కర్స్ యూనియన్ అనుబంధం ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె.మద్దిలేటి. ప్రభుత్వాని డిమాండ్ చేశారు.


రాజమండ్రి ఏఐటీయూసీ 


 రాజమండ్రి నగరంలో ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం 7 జాతీయ మహాసభలు అట్టహాసంగా ప్రారంభం  పెద్ద ఎత్తున ర్యాలీ, బహిరంగ సభ కోలాహాలంగా నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా  వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున పాల్గొన్న భవన నిర్మాణ కార్మికులు ఈ సందర్భంగా ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె.మద్దిలేటి. మాట్లాడుతూ.

ఏఐటీయూసీ అనుబంధం భవన నిర్మాణ కార్మిక సంఘం 7 జాతీయ మహాసభలు 26,27,28, తేదీలలో రాజమండ్రి నగరంలో జరగబోతున్నాయి ఈరోజు ర్యాలీ బహిరంగ సభ లో పెద్ద ఎత్తున పాల్గొన్న భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మికులు.






2018 నుంచి ఇప్పటివరకుపెండింగ్ లో ఉన్నటువంటి క్లెయిమ్ వెంటనే విడుదల చేయాలని .ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎర్పాడినప్పటినుంచి భవన నిర్మాణ కార్మికుల ను చిన్న చూపు చూడడమే కాకుండా సంక్షేమ బోర్డునిర్వరం చేయడం జరిగింది.

G.O no:17 ద్వారా కొట్లాది రూపాయలు ప్రభుత్వ సంక్షేమ పథకాలకువాడుకోవడం జరిగింది.  మరోపక్కకరోనా వచ్చి భవన నిర్మాణరంగం  కుదెలు అయిపోయి కార్మికులు కుటుంబాలు గడవక పనులు లేక ఇంటి అద్దె కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కార్మికులం ఆదుకోవాల్సిన ప్రభుత్వం వారి కష్టాన్ని మరింత కష్టంగా వృద్ధి చేసింది. మరోపక్క ఇసుక లేక సిమెంట్ స్టిల్ గృహ నిర్మాణ రా మెటీరియల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1996 చట్టాన్ని గౌరవించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సంక్షేమ బోర్డు నిధులను భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి వాడాలని లేనిపక్షంలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి ప్రభుత్వం మెడలు వంచి సంక్షేమ బోర్డు కాపాడుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. 


ఈ కార్యక్రమంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఉమ్మడి కడప జిల్లా  నాయకులు. గాలి చంద్ర, రామాంజనేయులు, ఏసోబు,  బాలాజీ, దస్తగిరి, నాగేశ్వరరావు, శ్రీను, చలపతి, టోపీ వల్లి, సిద్దయ్య, కృష్ణయ్య,బాలగంగన్న, మహమ్మద్, హుస్సేన్, నాగభూషణం, జానకి, శ్రీను, పవన్, ముత్యాలయ్య, షేక్ష, శంకర్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.


All India Confederation Building and Construction Workers Union (AICBCW) AITUC Affiliate 7th National Congress successful.


 AP Building and Construction Workers Union AITUC Affiliate State Deputy Secretary Udde Maddileti. Said


 On the occasion of AITUC affiliate building construction workers congress held in Rajahmundry, the joint Kadapa district leaders took part in a large scale rally in Rajahmundry AITUC affiliate construction workers


Let's protect the Andhra Pradesh Construction Welfare Board protested by Andhra Pradesh construction workers in the rally.


Construction labor issues should be resolved immediately Pending claims should be released immediately. AP Building and Construction Workers Union Affiliate AITUC Affiliate State Deputy Secretary Udde.Maddileti. They demanded that the govt.


Rajahmundry AITUC


 7 National Conferences of AITUC Affiliated Building Trades Union in Rajahmundry city started with grand scale rally and public meeting was organized with great fanfare. On this occasion, AP Building and Construction Workers Union AITUC affiliate State Deputy Secretary Udde Maddileti participated in large scale construction workers from various states across the country. Speaking.

AITUC Affiliate Building Construction Workers Union 7 National Conferences are going to be held in Rajahmundry on 26, 27, 28. Today, workers of Building Construction Workers Union participated in a large rally in the public meeting.

Since 2018, the claim pending till now should be released immediately. Ever since this state government has not only looked down on the construction workers but the welfare board has been harassing them.

Through G.O no: 17 crores of rupees were used for government welfare schemes. On the other hand, with the arrival of the corona virus, the construction sector has been devastated and the workers have been in dire straits, unable to support their families, work or pay the house rent. On the other hand the prices of sand or cement still the raw materials for home construction are sky high. Even now, this state government has to respect the 1996 law and use the welfare board funds for the welfare of the construction workers according to the Supreme Court judgment, otherwise the government has warned the government that the construction workers will unite and protect the welfare board.


Kadapa district leaders of AP Building and Construction Workers Union AITUC in this program. Gali Chandra, Ramanjaneyulu, Esobu, Balaji, Dastagiri, Nageswara Rao, Srinu, Chalapati, Topi Valli, Siddaiah, Krishnaiah, Balaganganna, Mohammed, Hussain, Nagabhushanam, Janaki, Srinu, Pawan, Mutyalaya, Sheksha, Shankar, Prabhakar and others participated.



Post a Comment

0 Comments