OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

ఈ నెల 28న కడప ఎన్నికల పరిశీలకులు రాక జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు || On 28th of this month, district collector V.Vijay Ramaraju visited the district as election observers

 


కడప, నవంబర్ 27 :  మార్క్ ఫెడ్  మేనేజింగ్ డైరెక్టర్, జిల్లా ఎన్నికల పరిశీలకులు (రోల్ అబ్జర్వర్ ) పీఎస్ ప్రద్యుమ్న, ఐఏఎస్ ఈ నెల 28న (సోమవారం) జిల్లాకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.




 జనవరి 1, 2023 నాటికి అర్హులైన వారందరినీ ఓటరుగా నమోదుచేయడానికి జరుగుతున్నటువంటి ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ -2023  కార్యక్రమంపై  జిల్లాఎన్నికల పరిశీలకులు (రోల్ అబ్జర్వర్ ) గా భారత ఎన్నికల సంఘం  పీఎస్ ప్రద్యుమ్న, ఐఏఎస్ ను  నియమించిన విషయం తెలిసిందే.  


ఈ సందర్భంగా పీఎస్ ప్రద్యుమ్న, ఐఏఎస్ సోమవారం కలెక్టరేట్ లోని స్పందన హాలులో ఓటరు ప్రత్యేక సంక్షిప్త సవరణ -2023  కార్యక్రమంపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహిస్తారని  కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.


డిఐపీఆర్వో, స.పౌ.సం. శాఖ. కడప వారిచే జారీ చేయబడినది.

Kadapa, November 27 : Mark Fed Managing Director, District Election Observers (Roll Observer) PS Pradyumna, IAS will come to the district on 28th of this month (Monday), District Collector V.Vijay Ramaraju said in a statement on Sunday.

 It is known that the Election Commission of India has appointed PS Pradyumna, IAS as District Election Observers (Roll Observer) on the Voter Special Brief Amendment-2023 program which is going on to register all eligible voters as voters by January 1, 2023.

On this occasion, PS Pradyumna, IAS will hold a meeting with the representatives and officials of various political parties on Voter's Special Brief Amendment-2023 program in Spandana Hall of the Collectorate, the Collector said in the announcement.


DIPRO, S.Pau.Sam. Branch. Issued by Kadapa.




Post a Comment

0 Comments