OUR SOCIETY TV


Contact for adds :Vishnu Bashapaka CEO Our Society Media Group Email : vishnubashapaka@gmail.com Cell No: 8019649778 Please do Subscribe youtube channel OUR SOCIETY TV

We will cancel Muslim reservations: Amit Shah || ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తాం : అమిత్‌ షా


అంచనాలకు తగ్గట్టే 'చేవెళ్ల విజయ సంకల్ప సభ'లో కేంద్రమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రకటించారు.తెలంగాణలో బీజేపీ సర్కార్‌ రావాలా వద్దా?.. ఢిల్లీలోని ప్రధాని మోదీకి వినపడేలా ప్రజలు నినాదించాలని అని అమిత్‌షా పిలుపునిచ్చారు. తెలంగాణలో ఏ పరీక్ష పెట్టినా పేపర్‌ లీక్‌ అవుతోందని, పేపర్‌ లీకేజీలపై ఇప్పటివరకు సీఎం కేసీఆర్‌ స్పందించలేదని తప్పుబట్టారు. పేపర్‌ లీక్‌ ఘటనలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని అన్నారు. వాటిని ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఒవైసీ అజెండాపై సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్న అమిత్ షా.. కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. మజ్లిస్ అంటే తమకు భయం లేదని చెప్పారు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అమిత్ షా ఆరోపించారు.

We will cancel Muslim reservations: Amit Shah

Union Minister and top BJP leader Amit Shah made sensational comments in the 'Chevella Vijaya Sankalpa Sabha' which fell short of expectations. Amit Shah has announced that if the Telangana BJP comes to power, they will cancel the Muslim reservation. Should the BJP government come to Telangana or not?.. Amit Shah has called on people to make slogans so that Prime Minister Modi in Delhi can hear them. He faulted that no matter what exam is conducted in Telangana, paper is leaking and CM KCR has not responded on the paper leakages so far. They demanded an inquiry into the paper leak incidents with the sitting judge.

He said that if he comes to power in Telangana, he will cancel the reservation of Muslims. They said that they will be allocated to SC, ST and BC. Amit Shah said that CM KCR is working on Owaisi's agenda. He criticized that the steering of the car is in MIM's hands. They said they are not afraid of Majlis. Amit Shah alleged that BRS is trying to meet with Congress.

telangana news, hyderabad news today live hyderabad news siasat, today hyderabad news, hyderabad news today rainhyderabad news hindi hyderabad school news todayhyderabad news today accident





Post a Comment

0 Comments