నకిరేకల్ నియోజకవర్గ
BRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
TPCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నివాసంలో
TPCC ప్రధాన కార్యదర్శి నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జ్ కొండేటి మల్లన్న గారి ఆధ్వర్యంలో
టిపిసిసి డెలికేట్ సుంకరబోయిన నరసింహ యాదవ్ గారి అధ్యక్షతన
BRS పార్టీ నుండి200 వందల మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరిన
PACS మాజీ చైర్మన్ చౌగొని సాయిలు
చౌగొని ప్రమీల మాజీ సర్పంచ్ పీఠంపల్లి,అమరోజు నరసింహ ముత్యాలమ్మ గూడెం మాజీ సర్పంచ్ &mptc,ఎండి అన్వర్ పాషా సుంకే సంజీవరెడ్డి కళ్లెం సైదులు చౌడోజు బాలకృష్ణ వీరి అనుచరులు భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది
ఈ కార్యక్రమంలో
పిట్టంపల్లి మాజీ సర్పంచ్ గౌర నరసింహ యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు ముక్కామల శేఖర్ మేడి విజయ్ నర్సింగ్ సంతోష్ పల్నాటి వెంకట్ రెడ్డి చీర అరును ch రాజు నాగేష్ తదితరులు పాల్గొనడం జరిగింది
Nakirekal Constituency
Massive inflows from BRS party into Congress party
At the residence of TPCC President Revanth Reddy Under the leadership of TPCC General Secretary Nakirekal Constituency In-charge Kondeti Mallanna TPCC delicate Sunkaraboina under the chairmanship of Narasimha Yadav More than 200 hundred people from BRS party joined Congress party Former PACS Chairman Chaugoni Sailu
Chaugoni Pramila former sarpanch Peethampalli, Amarozu Narasimha Mutyalamma Goodem former sarpanch &mptc, MD Anwar Pasha Sunke Sanjiva Reddy Kallem Saidulu Chaudoju Balakrishna whose followers joined the Congress party in large numbers.
In this program
Former Sarpanch of Pittampally Gaura Narasimha Youth Congress district leaders Mukkamala Shekhar Medi Vijay Narsing Santhosh Palnati Venkat Reddy Cheera Arunu Ch Raju Nagesh and others participated.



0 Comments